నేడు కొల్లాపూర్‌లో కార్యకర్తలతో జూపల్లి సమావేశం

Jupally Meeting With Activists In Kolhapur
x

నేడు కొల్లాపూర్‌లో కార్యకర్తలతో జూపల్లి సమావేశం

Highlights

* బీఆర్ఎస్‌ నుంచి సస్పెన్షన్ తర్వాత కార్యకర్తలతో మొదటి సమావేశం

Jupally Krishna Rao: నేడు కొల్లాపూర్‌లో కార్యకర్తలతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కార్యకర్తలతో మొదటిసారి సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య అనుచరులతో జూపల్లి చర్చించనున్నారు. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories