Jithender Reddy: మహబూబ్‌నగర్ గడ్డా.. నా అడ్డా

Jithender Reddy Shows Confident About Getting Mahabubnagar Mp Ticket
x

Jithender Reddy: మహబూబ్‌నగర్ గడ్డా.. నా అడ్డా

Highlights

Jithender Reddy: ప్రజా ఆశీస్సులతో బీజేపీ జెండా ఎగరేస్తా

Jithender Reddy: మహబూబ్‌నగర్ గడ్డా.. నా అడ్డా అన్నారు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి. హైకమాండ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఆశీస్సులతో ఇక్కడ బీజేపీ జెండా ఎగరేస్తానన్నారు జితేందర్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories