Jishnu Dev Varma: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రేపు ప్రమాణం

Jishnu Dev Varma will be sworn as Telangana Governor tomorrow
x

Jishnu Dev Varma: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రేపు ప్రమాణం

Highlights

Jishnu Dev Varma: ప్రమాణ స్వీకారం చేయించనున్న హైకోర్టు చీఫ్ జస్టిస్

Jishnu Dev Varma: తెలంగాణ కొత్త గవర్నర్​గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్​భవన్​లో రేపు సాయంత్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే గవర్నర్​తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్​కు రానున్నారు. త్రిపురకు చెందిన ఈయన రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. జిష్ణుదేవ్ వర్మ 2018 - 23 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు జార్ఖండ్ గవర్నర్​గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్​గా నియమితులయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories