Seethakka: జంగు బాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవం

Jangubai Is The Idol Of The Tribals Says Seethakka
x

Seethakka: జంగు బాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవం

Highlights

Seethakka: జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం

Seethakka: జంగు బాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవమని మంత్రి సీతక్క అన్నారు. ఎవరు ఏది కోరుకున్నా నెరవేర్చే దేవత అని కొనియాడారు. జంగు బాయి పుణ్యక్షేత్ర ప్రకృతికి ఎలాంటి హానీ కలిగించకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జంగు బాయి జాతర నేపథ్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం గొంది గ్రామంలో జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివాసుల తో కలిసి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంగు బాయి ప్రాంగణంలో ఉన్నటువంటి గుహ లోపలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories