Jagga Reddy: బీఆర్‌ఎస్‌ పాలన పోయి ప్రజా పాలన వచ్చింది

Jagga Reddy Says BRS Rule is gone and  Praja Palana Rule has came
x

Jagga Reddy: బీఆర్‌ఎస్‌ పాలన పోయి ప్రజా పాలన వచ్చింది

Highlights

Jagga Reddy: పార్లమెంట్‌ ఎన్నికల్లో కచ్చితంగా 12 ఎంపీ సీట్లు గెలవాలి

Jagga Reddy: బీఆర్‌ఎస్‌ పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కచ్చితంగా 12 ఎంపీ సీట్లు గెలవాలన్నారు. పార్లమెంట్‌ అభ్యర్థులు ఎవరనేదానిపై చర్చ జరగలేదని తెలిపారు. ఓడిపోయినా పార్టీ పరంగా తామే ఎమ్మెల్యేలమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories