ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో ముగిసిన జగ్గారెడ్డి భేటీ

Jagga Reddy Postpones Resignation
x

ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో ముగిసిన జగ్గారెడ్డి భేటీ

Highlights

Jagga Reddy: రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసిన జగ్గారెడ్డి.

Jagga Reddy: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నివాసంలో జగ్గారెడ్డి భేటీ ముగిసింది. సీనియర్ల బుజ్జగింపుల తర్వాత జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. సమస్య ఉంటే ఢిల్లీకి వెళ్లి చెప్పాలన్నారు. వారం పదిరోజులు ఓపిక పట్టమని జగ్గారెడ్డికి సీనియర్లు సూచించారు. అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చాక తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories