Jagga Reddy: పీసీసీ చీఫ్ రేవంత్‌ను ఇప్పటికిప్పుడు తీసేయాలని ఎవరూ అడగడంలేదు..

Jagga Reddy Comments on PCC Presidents Post
x

Jagga Reddy: పీసీసీ చీఫ్ రేవంత్‌ను ఇప్పటికిప్పుడు తీసేయాలని ఎవరూ అడగడంలేదు..

Highlights

Jagga Reddy: పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని ఇప్పటికిప్పుడు దించేయాలని ఎవరూ అడగడంలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Jagga Reddy: పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని ఇప్పటికిప్పుడు దించేయాలని ఎవరూ అడగడంలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అన్ని రాజకీయ పార్టీలో అసమ్మతి ఉంటుంది..కొందరు వ్యక్తులు కోవర్టులు అంటూ అసమ్మతికి ఉన్న విలువను తీసేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తాను మొదటి నుంచి పీసీసీ కావాలని అడుగుతున్న మాట వాస్తవమేనని..కానీ ఇప్పటికిప్పుడు పీసీసీ కావాలని కోరిక తనకు లేదన్నారు. వచ్చే ఎన్నికలు కూడా రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు జగ్గారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories