Jagadish Reddy: కర్ణాటక‌లో కాంగ్రెస్ గెలుపునకు తెలంగాణకు సంబంధం లేదు

Jagadish Reddy On BRS
x

Jagadish Reddy: కర్ణాటక‌లో కాంగ్రెస్ గెలుపునకు తెలంగాణకు సంబంధం లేదు

Highlights

Jagadish Reddy: బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందన్న జగదీష్‌రెడ్డి

Jagadish Reddy: కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపునకు తెలంగాణకు సంబంధం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలను చూసి ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓట్లేయరని, బిఆర్ఎస్ దే హ్యాట్రిక్ విజయమన్నారు. టైం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయంటున్న మంత్రి జగదీష్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories