Jadcherla: మార్చురీలో శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు!

Jadcherla: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 March 2026 4:22 PM IST
Jadcherla: మార్చురీలో శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు!
X

Jadcherla: మార్చురీలో శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు!

Jadcherla: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సహా నలుగురిని సస్పెండ్‌ చేసింది. ఘటనపై hmtv కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఈ మేరకు చర్యలు తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ఆయన విచారణ చేపట్టారు. అనంతరం సూపరింటెండెంట్‌ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్‌, డ్యూటీ డాక్టర్‌, ఎంఎస్‌వోపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story