IT Raids: బడంగ్‌పేట మేయర్‌ పారిజాత ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. 6న విచారణకు రావాలంటూ నోటీసులు

IT Officials Issues Notice To Badangpet Mayor Parijatha Narasimha Reddy
x

IT Raids: బడంగ్‌పేట మేయర్‌ పారిజాత ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. 6న విచారణకు రావాలంటూ నోటీసులు

Highlights

IT Raids: నిన్నటి నుండి పారిజాత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ

IT Raids: హైదరాబాద్‌ బడంగ్‌పేట్ మేయర్ పారిజాత ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నిన్నటి నుండి పారిజాత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈనెల 6న ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ.. పారిజాత, నరసింహారెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories