Konda Surekha: CETP ప్లాంటు ఏర్పాటు చేయడం సంతోషకరం

It Is A Pleasure To Set Up A CETP Plant Says Konda Surekha
x

Konda Surekha: CETP ప్లాంటు ఏర్పాటు చేయడం సంతోషకరం

Highlights

Konda Surekha: పొల్యూషన్ కంట్రోల్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలి

Konda Surekha: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం ప్రారంభమైంది. మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పరిశ్రమల కాలుష్యాన్ని నివారించేందుకు కామన్ ఇఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ ఉపయోగపడుతుందన్నారు మంత్రి కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ. త్వరలోనే వరంగల్‌లో మరో CETP ప్లాంటును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. CETP ప్లాంట్ ఏర్పాటు చేసిన రాంకీ సంస్థకు అవసరమైన స్కిల్డ్ ఎంప్లాయిస్‌ను అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories