IT And ED Raids: టీఆర్ఎస్ ఎంపీ నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు..
IT And ED Raids: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవికి ఈడీ, ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు.
IT And ED Raids: టీఆర్ఎస్ ఎంపీ నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు..
IT And ED Raids: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవికి ఈడీ, ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. గాయత్రి రవి కార్యాలయంపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో సోదాలు చేస్తున్నారు ఈడీ, ఐటీ అధికారులు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్ కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్ వ్యాపారాలతో ఎంపీ రవిచంద్రకు సంబంధమున్న నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మరికొందరు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Next Story




