Bhadrachalam: శ్రీరామనవమి రోజు భద్రాచలంలో రామయ్య పెళ్లి

Invitation to Minister Indrakaran Reddy to Come For Bhadrachalam
x

Bhadrachalam: శ్రీరామనవమి రోజు భద్రాచలంలో రామయ్య పెళ్లి

Highlights

Bhadrachalam: ఇంద్రకరణ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించిన అర్చకులు

Bhadrachalam: భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి రావాలని ఆలయ అర్చకులు, పూజారులు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానపత్రం అందించారు. ఏప్రిల్ 10న రామయ్య పెళ్లి మహోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. ఇందుకుగాను ఆహ్వాన పత్రికను, వాల్ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. గచ్చిబౌలిలోని మంత్రి నివాసానికి వెళ్లి అర్చకులు ఆహ్వానం పలికారు. స్వామివారి క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని వచ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌న్నారు మంత్రి.

Show Full Article
Print Article
Next Story
More Stories