తెలంగాణలో మే 25 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

తెలంగాణలో మే 25 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు...

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయి జూన్‌ 1తో ముగుస్తాయి. . వరుసగా ఎనిమిది రోజులు పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, జూన్‌ 3, 4 తేదీల్లో ఎథిక్స్, హ్యూమన్‌ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. వొకేషనల్‌ కోర్సుల పరీక్ష తేదీలు వాటి ప్రకారమే ఉండనున్నాయి. పరీక్ష ఫీజు స్వీకరణ మొదలు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌ పక్రియలో జాప్యం జరగడంతో ఈ మేరకు పరీక్ష తేదీలు ఆలస్యం అయ్యాయి.





Show Full Article
Print Article
Next Story
More Stories