Jagadish Reddy: సూర్యాపేట సమీపంలో మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్‌ తనిఖీ

Inspection of Minister Jagadish Reddy Convoy Near Suryapet
x

Jagadish Reddy: సూర్యాపేట సమీపంలో మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్‌ తనిఖీ

Highlights

Jagadish Reddy: మంత్రి వాహనంతో పాటు ఇతర వాహనాల్లోనూ పోలీసుల సోదాలు

Jagadish Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట సమీపంలోని విజయవాడ-హైదరాబాద్‌ నేషనల్‌ హైవేపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి.. పోలీసులకు మంత్రి జగదీష్‌రెడ్డి పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. కార్‌లోని డ్యాష్‌ బోర్డులను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories