Revanth Reddy: సీఎం కేసీఆర్ చేతిలో రాష్ట్రంలో విధ్వంసం

India National Congress Party Foundation Day Celebrations at Gandhi Bhavan
x

Revanth Reddy: సీఎం కేసీఆర్ చేతిలో రాష్ట్రంలో విధ్వంసం

Highlights

Revanth Reddy: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Revanth Reddy: దేశ సరిహద్దుల్లో ఆక్రమణలు జరుగుతున్నా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రధాని మోడీ ఉన్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. రాహుల్ హెచ్చరించినా దేశ భద్రతపై మోడీ ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. రాహుల్ పాదయాత్ర భయంతోనే మోడీ కోవిడ్ రూల్స్ తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇక.. సీఎం కేసీఆర్ చేతిలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్న రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన వాటాపై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories