ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25న ఇండియా.. టికెట్ల కోసం క్యూ కడుతున్న ఫ్యాన్స్

IND vs AUS Match will be Held at Uppal Stadium in Hyderabad
x

ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25న ఇండియా.. టికెట్ల కోసం క్యూ కడుతున్న ఫ్యాన్స్ 

Highlights

*ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ కాక ఇబ్బందులు

Hyderabad: హైదరాబాద్ నగర వాసుల్లో క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఈనెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ కాక ఫ్యాన్స్ ఇబ్బందులు ఎదురవుతుండడంతో స్టేడియం దగ్గరకు వస్తున్నారు. ఎలాగైనా మ్యాచ్ చూడాలని... అందుకే టికెట్ల కోసం వచ్చామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories