Godavari: భద్రాచలం దగ్గర ఉధృతంగా గోదావరి

Godavari: 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం * గోదావరి దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ

Sandeep Eggoju
Published on: 24 July 2021 12:25 PM IST
Increased Water Level in Godavari At Bhadrachalam
X

గోదావరిలో పెరిగిన నీటి మట్టం (ఫైల్ ఇమేజ్)

Godavari: భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతుంది. నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కిన్నెరసానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. దీంతో రెండు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల నీటీని దిగువకు వదిలారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story