Kishan Reddy: తెలంగాణలో వర్ష ప్రభావం 11 జిల్లాల్లో ఎక్కువగా ఉంది

In Telangana, the impact of rain is high in 11 districts
x

Kishan Reddy: తెలంగాణలో వర్ష ప్రభావం 11 జిల్లాల్లో ఎక్కువగా ఉంది

Highlights

Kishan Reddy: కేంద్రం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది

Kishan Reddy: తెలంగాణలో వర్ష ప్రభావం 11 జిల్లాల్లో ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వరద సహాయక చర్యల కోసం NDRF బృందాలను కేంద్రం పంపించిందన్నారు. దెబ్బతిన్న రహదారులను మరమ్మతు చేయాలని పీఎంవో ఆదేశించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం నివేదిక అందిస్తే కేంద్రం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories