Mahbubnagar: అకాల వర్షాలకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో నీటి పాలైన ఉల్లి పంట

In Mahbubnagar District Onion Crops Were Damages Due To Torrential Rains For Two Days
x

Mahbubnagar: అకాల వర్షాలకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో నీటి పాలైన ఉల్లి పంట

Highlights

Mahbubnagar: తీవ్ర నష్టాలను చవిచూసిన టమాట సాగు రైతులు

Mahbubnagar: అకాల వర్షాలకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉల్లి పంట వరద నీటి పాలైంది. చేతికి రాకముందే ఉల్లి రైతు కంట కన్నీరు పెట్టించింది. ఇప్పటికే మద్ధతు ధర లేక అల్లాడుతున్న రైతుకు వరుణుడు మరో ప్రతాపం చూపించాడు. మరోవైపు టమాట తోట సాగు చేసిన రైతులు కూడా తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడగళ్ల వానకు నష్టాలను చవిచూసిన ఉల్లిరైతుల దీన స్థితి.

Show Full Article
Print Article
Next Story
More Stories