భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం

In Bhadradri Kothagudem District Occult Worship Was Held
x

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం

Highlights

Bhadradri Kothagudem: అశ్వరావుపేట మండలంలో అమ్మవారి ఆలయం వద్ద ..క్షుద్రపూజలు చేస్తూన్నారంటూ భార్యభర్తలను అడ్డుకున్న గ్రామస్తులు

Bhadradri Kothagudem: భద్రాదికొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అశ్వరావుపేట మండలం వేదాంతపురం అటవీప్రాంతంలో అమ్మవారి ఆలయం వద్ద క్షుద్రపూజలు చేస్తూన్నారంటూ భార్యభర్తలను గ్రామస్తులు అడ్డుకున్నారు. సాయంత్రం పూట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి క్షుద్రపూజలు చేస్తున్నాడు అంటూ గ్రామస్ధులు నిర్భందించారు. దేవాలయంలో దర‌్శనానికి వస్తే కావాలని నిందలు వేస్తూ క్షుద్ర పూజలు అని ఆరోపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. విషయం పోలీసులు దాకా చేరడంతో పోలీస్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories