అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టులో విచారణ

X
Highlights
2016లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ * కౌంటర్ దాఖలుకు మరో వారం గడువు కోరిన ప్రభుత్వం * తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా
admin24 Dec 2020 12:01 PM GMT
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 2016లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం.. మరోవారం గడువు కోరగా.. బీఆర్‌ఎస్‌పై ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 4కు వాయిదా వేసింది హైకోర్టు.
Web TitleIllegal construction controlling issue in Telangana high court
Next Story