Metpalli:1000 మాస్కులు, 25 లీటర్ల సానీటైజర్ విరాళంగా అందించిన ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు

Metpalli:1000 మాస్కులు, 25 లీటర్ల సానీటైజర్ విరాళంగా అందించిన ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు
x
Highlights

మెట్టుపల్లి పట్టణంలోని అరపేట ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ రాజేశంకు 1000 మాస్కులను, 25 లీటర్ల సానీటైజర్ ను అందజేశారు.

మెట్టుపల్లి పట్టణంలోని అరపేట ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ రాజేశంకు 1000 మాస్కులను, 25 లీటర్ల సానీటైజర్ ను అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజేశం మాట్లాడుతూ... ప్రతిఒక్కరు పేద మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం తమకు తోచిన విధంగా సహాయం చేయాలని, ఐసీఐసీఐ బ్యాంకు వారు అందించిన వీటిని అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తామని, వీటిని అందించిన బ్యాంక్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ప్రతినిధులు గంగాధర్, శివ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories