KA Paul: నన్నే ఆపుతారా... నేను తెలంగాణకు కాబోయే సీఎంను..!

KA Paul: మునుగోడు నియోజకవర్గం చండూరులో కేఏ పాల్ హల్‌చల్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 22 Oct 2022 4:39 PM IST
I am Next CM of Telangana Claims KA Paul
X

KA Paul: నన్నే ఆపుతారా... నేను తెలంగాణకు కాబోయే సీఎంను..!

KA Paul: మునుగోడు నియోజకవర్గం చండూరులో కేఏ పాల్ హల్‌చల్‌ చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తన ఫాలోవర్ అంటూ విధుల్లో ఉన్న ఓ అధికారిపై ఫైర్‌ అయ్యారు. కేఏ పాల్‌ కాన్వాయ్‌లోని డీజేపై అధికారి అభ్యంతరం చెప్పడంతో.. కేఏ పాల్‌ ఆగ్రహానికి గురయ్యారు. అడ్డుకోబోయిన అధికారులపై కేఏ పాల్‌ ఫైరయ్యారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ వ్యాఖ్యలు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story