Telangana Elections: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణని బదిలీ చేసిన ఈసీ

Hyderabad Task Force DCP Radhakrishna Was Transferred By The EC
x

Telangana Elections: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణని బదిలీ చేసిన ఈసీ

Highlights

Telangana Elections: పదవీ విరమణ తర్వాత ఓఎస్డీగా రాధాకృష్ణ విధులు

Telangana Elections: తెలంగాణ ఎన్నికలపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే భారీగా పలువురు అధికారులపై బదిలీ చేసి ఈసీ.. మరో అధికారిపై బదిలీ వేటు వేసింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణని ఈసీ ఆదేశాలతో అధికారులు బదిలీ చేశారు. నాలుగేళ్లుగా టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా రాధాకృష్ణ కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత ఓఎస్డీగా రాధాకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories