Etela Rajender: శామీర్‌పేట్‌ నుంచి గన్‌పార్క్‌కు ఈటల భారీ కారు ర్యాలీ

Huzurabad MLA Etela Rajender Car Rally from Shamirpet to Gun Park in Hyderabad
x

శామీర్‌పేట్‌ నుంచి గన్‌పార్క్‌కు ఈటల భారీ కారు ర్యాలీ(ఫైల్ ఫోటో)

Highlights

* గన్‌పార్క్‌ వద్ద నివాళులర్పించిన ఈటల రాజేందర్ * పాదయాత్రగా బీజేపీ ఆఫీస్‌కు వెళ్లనున్న ఈటల

Etela Rajender: హుజూరాబాద్‌లో ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ తొలిసారి హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌కు రానున్నారు. శామీర్‌పేట్‌ నుంచి కార్యకర్తలతో భారీ కారు ర్యాలీగా బయల్దేరిన ఈటల గన్‌పార్క్‌కు చేరుకున్నారు.

అమరవీరులకు నివాళులర్పించి అక్కడ నుంచి పాదయాత్రగా బీజేపీ కార్యాలయానికి బయల్దేరారు ఈటల రాజేందర్‌. సాయంత్రం బీజేపీ ఆఫీస్‌లో జరిగే విజయోత్సవ సభలో ఆయన పాల్గొని, ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories