Crime News: భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Husband Poured Petrol On Wife And Set Her On Fire
x

Crime News: భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Highlights

Crime News: కొద్ది రోజులుగా భూక్యా శ్రీధర్, స్నేహల మధ్య కలహాలు

Crime News: కొత్తగూడెంలో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. కొద్ది రోజులుగా భూక్యా శ్రీధర్, స్నేహల మధ్య కలహాలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం సఖి కేంద్రంలో కౌన్సిలింగ్ సైతం ఇచ్చారని స్నేహ తండ్రి చెబుతున్నాడు. చాలా రోజులుగా శ్రీధర్ తన కూతురుని హింసిస్తున్నట్లు వాపోయాడు. అల్లుడు శ్రీధర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories