కొత్తరకం వంగడంతో నిలువునా మునిగిన కౌలు రైతు...

Huge Loss to Nalgonda Farmers with New Variety Paddy Seeds | Live News Today
x

కొత్తరకం వంగడంతో నిలువునా మునిగిన కౌలు రైతు...

Highlights

Nalgonda: కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకుపోదామంటే.. కంకులకు రాలని ధాన్యం...

Nalgonda: నల్గొండ జిల్లాలో కొత్త రకం వంగడంతో కౌలు రైతు నిలువునా మునిగాడు. పది ఎకరాల్లో రైతు 335 రకం వరి సేద్యం చేశాడు. పంట ఏపుగా వచ్చిందని సంబరపడ్డాడు. ఇక కట్ చేసి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుపోదాం అనుకునేలోపే రైతుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కంకులకు ధాన్యం రాలకుండా గట్టిగా పట్టుకుని ఉంటోంది. హార్వెస్టర్ తో ధాన్యం కట్ చేయడానికి ప్రయత్నిస్తే బకెట్ లోకి రాకుండా నేలపాలవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories