Yadadri: యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Huge Devotees Rush At Yadadri Temple
x

Yadadri: యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Highlights

Yadadri: ఆదివారం సెలవు రోజు కావడంతో పెరిగిన రద్దీ.. లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Yadadri: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో రెండో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది... ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు... ధర్మదర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా... ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories