Medaram: మేడారంలో భక్తుల సందడి.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు

Huge Devotees Rush at Medaram
x

Medaram: మేడారంలో భక్తుల సందడి.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు

Highlights

Medaram: వనదేవతలను దర్శించుకుంటున్న భక్తజనం

Medaram: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి... వనదేవతలను దర్శించుకుంటున్నారు. తల్లులకు చీరె, సారె, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, బెల్లం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. చల్లగా చూడాలని వనదేతలను వేడుకున్నారు. మేడారంలో భక్తుల సందడి.

Show Full Article
Print Article
Next Story
More Stories