Karimnagar: కరీంనగర్‌లో భారీగా నగదు పట్టివేత

Huge Cash Seizure In Karimnagar
x

Karimnagar: కరీంనగర్‌లో భారీగా నగదు పట్టివేత

Highlights

Karimnagar: పోలీసుల సోదాల్లో రూ. 6.65 కోట్ల నగదు స్వాధీనం

Karimnagar: కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ హోటల్ గా గుర్తించారు. పోలీసు సోదాల్లో 6.65 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన నగదును కోర్టుకు అప్పగిస్తామని ఏసీపీ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందే ఇంత పెద్దమొత్తంలో నగదు పట్టబడటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నగదు ఎవరిది అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.Huge Cash Seizure In Karimnagar

Show Full Article
Print Article
Next Story
More Stories