Raghunandan Rao: కాళేశ్వరం ప్రాజెక్టుకోసం చేసిన అప్పు ఎంత..?.. సీఎం కేసీఆర్‌కు వకీల్ సాబ్ ప్రశ్న

How Much Is The Loan For The Kaleshwaram Project Says Raghunandan Rao
x

Raghunandan Rao: కాళేశ్వరం ప్రాజెక్టుకోసం చేసిన అప్పు ఎంత..?.. సీఎం కేసీఆర్‌కు వకీల్ సాబ్ ప్రశ్న 

Highlights

Raghunandan Rao: కాళేశ్వరం లెక్కలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతను గుర్తుచేసిన రఘునందన్ రావు

Raghunandan Rao: అసెంబ్లీ సమావేశాలకు ముందే సీఎం కేసీఆర్‌కు బీజేసీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు ప్రశ్నాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకోసం చేసిన అప్పు ఎంత? ఎక్కడెక్కడినుంచి ఎంత తెచ్చారు. ఎంత తీర్చారనే లెక్కలు ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. వర్షా కాల అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు ఖర్చు, అప్పులపై లెక్కలతో రావాలని రఘునందన్ రావు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories