యాదాద్రిలో ఉద్రిక్తత...

యాదాద్రిలో ఉద్రిక్తత...
x
Highlights

-హరే రామ హరే కృష్ణ ఆశ్రమం తొలగింపు -పోలీసు భద్రత మధ్య ఆశ్రమం కూల్చివేత -ఆశ్రమ నిర్వాహకులు లేని సమయంలో తొలగింపు -కూల్చివేతను ఖండిస్తున్న హిందూ సంఘాలు

యాదాద్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యాదాద్రి ఆలయ విస్తీర్ణంలో భాగంగా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేయనున్నారు. ఈ క్రమంలో హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని తొలగించనున్నారు. అయితే ఆశ్రమాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు లేని సమయం చూసి కూల్చివేయడాన్ని హిందూ సంఘాలు ఖండిస్తున్నాయి. ఆశ్రమ కూల్చివేతలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసుల భద్రత మధ్య ఆశ్రమం కూల్చివేస్తు్న్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories