High Court: ఇవాళ కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టులో విచారణ

High Court Will Hear The Kamareddy Master Plan
x

High Court: ఇవాళ కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టులో విచారణ

Highlights

High Court: మాస్టర్‌ప్లాన్‌పై నిర్ణయాన్ని కోర్టుకు తెలపనున్న ప్రభుత్వం

High Court: ఇవాళ కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. మాస్టర్‌ప్లాన్‌పై నిర్ణయాన్ని కోర్టుకు తెలపనుంది ప్రభుత్వం. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి రైతులు ఉద్యమ బాట పట్టారు. దీంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. అనంతరం ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించారు. ఇక కాసేపట్లో కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories