High Court: వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

High Court: ఇటీవల వనమాను ఎమ్మెల్యేగా అనర్హుడిగా తీర్పునిచ్చిన హైకోర్టు

Jyothi
Published on: 27 July 2023 1:58 PM IST
High Court Verdict on Vanama Venkateshwara Rao Petition
X

High Court: వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

High Court: వనమా పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు వనమా. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా హైకోర్టును కోరారు. అందుకు నిరాకరించింది హైకోర్టు. దీంతో వనమాకు మరోసారి చుక్కెదురైంది.

Jyothi

Jyothi

Next Story