తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

High Court stayed payment of Transco bills to AP
x

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

Highlights

*ఏపీకి ట్రాన్స్‌కో బిల్లుల చెల్లింపులపై స్టే విధించిన హైకోర్టు

Telangana: ఏపీ ట్రాన్స్ కో బిల్లుల చెల్లింపులపై, తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టులో ఊరట లభించింది. ఏపీకి బిల్లుల చెల్లింపులపై హైకోర్టు స్టే విధించింది. ఏపీకి తెలంగాణ ప్రభుత్వం 6వేల 995కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలంటూ గతంలో తెలంగాణకు కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులో తెలంగాణ సర్కార్ తరపున అడిషనల్ ఏజీ రాంచందర్‌రావు వాదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories