తెలంగాణలో టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే

High Court stay on Transfer of Teachers in Telangana
x

తెలంగాణలో టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే

Highlights

High Court: ఉపాధ్యాయుల బదిలీలపై మార్చి 14 వరకు హైకోర్టు స్టే

High Court: తెలంగాణలో టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. ఉపాధ్యాయుల బదిలీలపై మార్చి 14 వరకు స్టే విధించింది హైకోర్టు. నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. బదిలీల నిబంధనలపై నాన్ స్పోజ్ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమంటున్నారు పిటిషనర్లు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories