High Court: గణేష్‌ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు..

High Court Restrictions on Immersion of Ganesh Idols
x

High Court: గణేష్‌ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు..

Highlights

High Court: హుస్సేన్‌సాగర్‌, చెరువుల్లో పీవోపీ విగ్రహాలు.. నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశం

High Court: గణేష్‌ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌సాగర్‌, చెరువుల్లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నగర సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన.. కృత్రిమ కుంటల్లోనే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories