High Court: బుద్వేల్ వేలానికి తొలగిన అడ్డంకులు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

High Court Refuses To Stay In Budvel Land Auction
x

High Court: బుద్వేల్ వేలానికి తొలగిన అడ్డంకులు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

Highlights

High Court: వేలం ఈరోజే ప్రారంభమవుతుందని తెలిపిన అడ్వకేట్స్

High Court: బుద్వేల్ భూముల వేలంపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. బుద్వేల్‌లో భూముల అమ్మకంపై స్టే విధించాలంటూ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. స్టేకు నిరాకరించింది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తో మాట్లాడాలని అడ్వకేట్స్‌కు సూచించింది. మరోవైపు బుద్వేల్‌లోని ప్రభుత్వ భూములకు వేలం ప్రారంభమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories