logo
తెలంగాణ

Naga Shaurya: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్

Hero Naga Shaurya Father shivalinga Prasad Arrest
X

పేకాట కేయూలో హీరో నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ అరెస్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Naga Shaurya: మంచిరేవుల పేకాట కేసులో శివలింగప్రసాద్ అరెస్ట్

Naga Shaurya: తెలంగాణలో సంచలనం రేపిన మంచిరేవుల పేకాట కేసులో మరో కీలక అరెస్ట్ చోటుచేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శివలింగప్రసాద్‌ను రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రసాద్ తరపున బెయిల్ పిటిషన్ కూడా వేసినట్లు తెలుస్తోంది.


Web TitleHero Naga Shaurya Father shivalinga Prasad Arrest
Next Story