యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం.. దర్శనానికి 3 గంటల సమయం

Heavy Rush in Yadagiri Gutta
x

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం.. దర్శనానికి 3 గంటల సమయం

Highlights

Yadagiri Gutta: వేసవి సెలవులతో యాదగిరిగుట్టకు భారీగా భక్తుల రాక

Yadagiri Gutta: వేసవి సెలవులు ఉండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తుతున్నారు. నరసింహ స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్సులు భక్తులతో నిండిపోయాయి. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వ్రత మండపం జనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల పార్కింగ్ నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories