Peddapalli: పెద్దపల్లి జిల్లాలో భారీవర్షాలు

Heavy Rains in Peddapalli District | TS News
x

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో భారీవర్షాలు

Highlights

Peddapalliఆందోళన చెందుతున్న రైతులు

Peddapalli: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా తడిసి ముద్దయింది. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్...ఓదేల..కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనం గడప దాటడం లేదు. వర్షాలతో వరినాట్లు నీట మునగడంతో, వరినాట్లు వేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నీరుకుల్ల మానేరు వాగులో వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. వాగు వైపు ప్రజలు వైపు ప్రజలు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వెన్నంపల్లి- జాఫర్‌కన్‌పేట గ్రామాల మధ్య వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories