ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దంచికొడుతున్న వర్షం

Heavy Rain in  Adilabad District
x

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దంచికొడుతున్న వర్షం

Highlights

Adilabad: బాసరలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షం దంచికొడుతోంది. బాసరలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రవీంద్రపూర్‌ కాలనీలో పలు ఇళ్లు నీట మునగడంతో కాలనీవాసులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories