తెలంగాణలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

తెలంగాణలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
x
Highlights

డిసెంబర్‌ 31న రాత్రి తెలంగాణ వ్యాప్తంగా 239 డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 951 కేసులు, సైబరాబాద్‌ పోలీస్‌...

డిసెంబర్‌ 31న రాత్రి తెలంగాణ వ్యాప్తంగా 239 డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 951 కేసులు, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 873 కేసులు, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 3వేల147 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో అత్యధికంగా డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories