Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో భారీగా గంజాయి పట్టివేత

Heavy Dose Of Ganjai seized In Kodada
x

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో భారీగా గంజాయి పట్టివేత

Highlights

Nalgonda: 117 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో భారీగా గంజాయి పట్టుబడింది. 117 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు 20 లక్షలకు పైగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో.. ఇద్దరు వ్యక్తులు కారు వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories