శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన భారీ కార్గో విమానం

Heavy Cargo Plane Arrived At Shamshabad Airport
x

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన భారీ కార్గో విమానం

Highlights

* కాంబోడియాలోని మట్కమ్ ఎయిర్ పోర్టునుంచి వచ్చిన కార్గో విమానం

Shamshabad: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటై ఎయిర్‌ బస్‌ శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది. ఈ విమానం కాంబోడియాలోని మట్కమ్ ఎయిర్ పోర్టునుంచి హైదరాబాద్ చేరింది. భారీ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్‌ కోసం ‎శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. సరుకు రవాణాకోసం ప్రపంచంలో అతిపెద్ద విమానం ఆంటోనోవ్ AN 225 శంషాబాద్ విమానాశ్రయానికి 2016లో వచ్చింది. రెండో అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలూగా తాజాగా ల్యాండైంది. హైదరాబాద్‌నుంచి సరుకు లోడ్ చేసుకున్న కార్గోవిమానం థాయ్‌ లాండ్‌లోని పట్టయకు వెళ్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories