ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో... సిట్ నోటీసులపై నేడు హైకోర్టులో విచారణ

Hearing In High Court Today On SIT Notices In MLA Purchase Case
x

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో... సిట్ నోటీసులపై నేడు హైకోర్టులో విచారణ

Highlights

* బీఎల్ సంతోష్ నోటీసులపై గతంలో హైకోర్టు స్టే... నేటితో ముగియనున్న స్టే గడువు

High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. బీఎల్ సంతోష్ నోటీసులఫై గతంలోనే హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే గడువు నేటితో ముగిసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గుస్వామి సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు నోటీసులపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ‌్యంలో నేడు రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories