హయత్ నగర్ అమ్మాయి కిడ్నాప్ కేసు : కిడ్నాపర్ చరిత్ర చాంతాడంత

హయత్ నగర్ అమ్మాయి కిడ్నాప్ కేసు : కిడ్నాపర్ చరిత్ర చాంతాడంత
x
Highlights

హయత్ నగర్ లోని సోని అనే అమ్మాయి మిస్సింగ్ కేసు ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది . అ అమ్మాయిని విజయవాడకి చెందినా రవిశంకర్ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది ....

హయత్ నగర్ లోని సోని అనే అమ్మాయి మిస్సింగ్ కేసు ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది . అ అమ్మాయిని విజయవాడకి చెందినా రవిశంకర్ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది . అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు . అయితే అ రవిశంకర్ పైన ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి . చెప్పుకుంటే పోతే అతడి పాపాల చిట్ట అంత ఇంతా కాదు . రవి శంకర్ మైనర్ గా ఉన్నప్పుడే అతనిపైన చాల కేసులు ఉన్నాయి . అనేక దొంగతనాల కేసులో చాలా పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి . కానీ అతను మాత్రం మారింది లేదు . దొంగతనాల నుండి క్రమ క్రమంగా నేరాలకు పాల్పడ్డాడు .. అయితే అతడిపై ఉన్న పాత కేసుల పై పోలీసులు ఆరా తీస్తున్నారు .

రవిశంకర్ పైన మొట్టమొదటగా 1996లో కేసు నమోదు అయ్యింది . ఓ మహిళ దగ్గర బంగారం దొంగిలించాడు . ఇలా ఇలా తన వృత్తి అదేగా మార్చుకున్నాడు . స్థానికంగా ఉంటె గుర్తుపడతారని పక్కా ఉళ్ళో , పక్కా రాష్ట్రాల్లో దొంగతనాలు షూరు చేసాడు . అతనిపై డోషిటర్ ఓపెన్ చేసారు అంటే ఆతను ఎంత కరుడు గట్టిన నేరస్తాడో అర్ధం చేసుకోవచ్చు . ఇలా చాలా సార్లు పోలిసుల నుండి తప్పించుకొని మళ్ళీ దొరికి చాలా కేసుల్లో నిందితుడుగా పేరు గాంచాడు . తాజాగా హైదరాబాద్ లో సినీ పక్కిలో సోనిని కిడ్నాప్ చేసాడు .

అయితే హయత్ నగర్ కి సంబంధించిన అమ్మాయిని తన తమ్ముడే కిడ్నాప్ చేసాడు అని తెలుసుకున్న అతని సోదరుడు వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసాడు . తానూ కనబడితే వెంటనే అతన్ని వెంటనే చంపేయాలని వెంకటేశ్వరరావు చెబుతున్నాడు . అతన్ని కేసులు అంటూ కోర్టులు చుట్టూ తిప్పోద్దని చెబుతున్నాడు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories