Top
logo

తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ : రాజాసింగ్‌

తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ : రాజాసింగ్‌రాజాసింగ్‌
Highlights

‏దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దిశ ఘటన నేపథ్యంలో తెలంగాణ...

‏దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దిశ ఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులను చాలా మంది తిట్టారని, అందులో తానూ ఒకడినని అన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినందుకు తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ తెలుపుతున్నానని చెప్పారు. తెలంగాణ పోలీసులను చూసి ప్రతి రాష్ట్రం నేర్చుకోవాలని, భారత్‌లో వేల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి రాష్ట్రంలోని పోలీసులు ఈ విధంగా చర్యలు తీసుకుంటే మహిళలపై దౌర్జన్యాలు ఆగిపోతాయని ఆయన తెలిపారు.


Web TitleHats off to Telangana Police : Raja Singh

లైవ్ టీవి


Share it
Top