Harish Rao: క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

Harish Rao Wish Christmas To Christians
x

Harish Rao: క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

Highlights

Harish Rao: ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని CSI చర్చిలో నిర్వహించిన వేడుకల్లో మాజీమంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. ఏసు ప్రభువు సూచించిన శాంతి మార్గంలో ప్రజలందరూ నడవలని కోరారు. ఏసు ప్రభువు దయతో అందరి జీవితాల్లో సంతోషాలు నిండాలని కోరుకున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories